అష్టాదశ శక్తి పీఠం అయిన మాహుర్యే ఏక వీరిక దేవి ఆలయం యొక్క రహస్యం
Manage episode 343028960 series 2969442
అష్టాదశ శక్తి పీఠం అయిన మాహుర్యే ఏక వీరిక దేవి ఆలయం యొక్క రహస్యం
అఖండ భారతదేశం వేదభూమి. ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో దేవాలయాలు, ప్రసిధ్ద తీర్థాలు ఉన్న పుణ్యభూమి. దేశమంతా దేవతలు నడయాడిన , ఎన్నో పురాణ ఘట్టాలు జరిగిన ప్రకృతి రమణీయమైన పవిత్ర ప్రదేశాలే.
అలాంటి పవిత్ర ప్రదేశాల పరిచయం , స్థలపురాణం, యాత్రవిశేషాలు మన ఈ dwani- క్షేత్రదర్శనం సిరీస్ లో తెలుసుకుందాం.
22 एपिसोडस